BDK: పాత నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచుతూ, అక్రమ దందాలపై తరచూ దాడులు నిర్వహిస్తామని భద్రాచలం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా కిష్టయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
తెలంగాణ
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం


