హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జనసేన పార్టీ ఫ్లెక్సీలను చించిన వారిపై చర్యలకు డిమాండ్

MNCL: జనసేన పార్టీ ఫ్లెక్సీలను చించివేయడం దుర్మార్గ చర్య అని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు నల్లతీగల మహేష్ పోలీసులకు తెలిపారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు యువత పెద్ద సంఖ్యలో హాజరు కావడాన్ని కొందరు జీర్ణించుకోవడం లేదన్నారు. తెలంగాణలో జనసేన సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.