PDPL: అంతర్గాం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు ఎన్టీపీసీ CSR కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.10.5 లక్షల విలువైన 360 పరుపులు, దిండ్లు,బెడ్ట్లు,దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించేందుకు గతంలోనే 360 బంకర్ బెడ్లను కూడా ఎన్టీపీసీ అందించింది. కార్యక్రమంలో DGM-HR ప్రవీణ్ కే చౌదరి DGM-HR జయరాజ్, ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు పరుపులు, దుప్పట్లు పంపిణీ


