హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై బండరాళ్లు-వాహనదారులకు ప్రమాదం

HNK: నగరంలోని పోతన నగర్‌లో డ్రైనేజీ పనుల కోసం తవ్విన పెద్ద బండరాళ్లను రోడ్డుపక్కనే గుట్టగా పోసి వదిలేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మలుపు వద్ద రాళ్లు అడ్డంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తొలగించాలని కోరుతున్నారు.