ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను DMHO డా. రామారావు శనివారం తనిఖీ చేశారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ అర్హత పత్రాలను పరిశీలించారు. RMPల ద్వారా వచ్చే రెఫరల్ కేసులు అరికట్టాలన్నారు.
తెలంగాణ
'RMPల ద్వారా వచ్చే రెఫరల్ కేసులు అరికట్టాలి'


