హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంసలాపురం చెరువులో పరిశీలించిన కేఎంసి కమిషనర్

KMM: మున్నేరు నదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా దంసలాపురం చెరువును KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య శనివారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వసురక్షితంగా నిర్వహించేందుకు KMC అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.