హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చాను: కలెక్టర్

KMM: రామదాసు కళాక్షేత్రంలో శనివారం జరిగిన గురుపూజోత్సవంలో కలెక్టర్ దివాకర మాట్లాడారు. నైతిక విలువలతో కూడిన విద్యే భవిష్యత్తుకు పునాది అని అన్నారు. భక్త ఉపాధ్యాయుల మద్దతుతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. 131 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మెమొంటోలు ప్రదానం చేశారు.