SRPT: మఠంపల్లి(M) రఘునాథ్ పాలెం గ్రామంలో శుక్రవారం తల్లిని రోకలి బండతో కొట్టి హత్య చేసిన నిందితుడిని మఠంపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసైన నిందితుడు డబ్బుల కోసం తల్లితో గొడవపడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చరమందరాజు తెలిపారు.
తెలంగాణ
తల్లిని హత్య చేసిన కొడుకు అరెస్ట్


