హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

BDK: అత్యాచార ఘటనలో మృతి చెందిన చౌటగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం పరామర్శించారు. శిరీష మృతికి కారణమైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.