కరీంనగర్‌లో డాక్టర్ బీ.ఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో డా.ఎం.గీత పాల్గొని మాట్లాడుతూ.. తమ శాఖ పరిధిలో 881 మంది టేలరింగ్ చేస్తున్న మహిళలను గుర్తించామని తెలిపారు. పలు సంఘాలకు 72 వేల స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే కాంట్రాక్టులు ఇచ్చామన్నారు.
తెలంగాణ
కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి అవకాశాలు


