హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

NGKL: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు శనివారం ఊర్కొండ మండలంలోని గుండ్లగుంటపల్లి, నర్సంపల్లి, ఊర్కొండ, ఊర్కొండ పేట గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.