హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేబిస్‌తో యువకుడు మృతి

HYD: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రేబిస్‌తో సురేష్ అనే యువకుడు శనివారం మృతిచెందాడు. నెల క్రితం కుక్క కరవగా, వ్యాక్సిన్ తీసుకోకుండా మంత్రగాడు, పసరు వైద్యం ఆశ్రయించడమే ప్రాణాల మీదికి తెచ్చింది. ఆలస్యంగా ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. కుక్క కాటుకు గురైతే వెంటనే ఏఆర్‌వి, రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ వ్యాక్సిన్లు తీసుకోవాలని సూపరింటెండెంట్ తెలిపారు.