MBNR: మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కళాశాలలోని డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి, కో-ఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 9 చివరి తేదీ అని తెలియజేశారు.
తెలంగాణ
పాలమూరులో ఓపెన్ వర్సిటీలో కొత్త కోర్సు


