హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 19న మున్సిపల్ షాపుల బహిరంగ వేలం

MDCL: ఎంసీపల్లి మున్సిపాలిటీలో లీజు గడువు ముగిసిన దుకాణాలు, షెటర్లకు ఈ నెల 19న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తెలిపారు. ఛైర్మన్ జాము రవి ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయంలో జరిగే ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు ఈనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.