హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి బోనస్‌కు దరఖాస్తు చేసుకోవాలి: ఏఈఓ

NRPT: సన్నరకాల వరికి ప్రభుత్వం అందించే బోనస్‌ కోసం రైతులు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని గుండుమాల్(M) భోగారం ఏఈఓ కె. తిరుపతి తెలిపారు. బోనస్‌కు అర్హత కలిగిన ఏడు సన్నరకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు బిల్లులు, పట్టాదారు పాస్‌బుక్‌లను రైతువేదికలో ఏఈఓలకు అందజేయాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.