హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనమహోత్సవంలో పాల్గొన్న వెల్మ కార్పొరేషన్ చైర్మన్

JGL మెట్పల్లి 18వ వార్డులో టీచర్స్ డే సందర్భంగా ఈరోజు వనమహోత్సవం నిర్వహించారు. వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సీహెచ్. మీనా మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యమన్నారు.