PLD: నరసరావుపేటలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ఉపాధ్యాయులే కారణమని, ఉపాధ్యాయుల వల్ల దేశ భవిష్యత్తు మార్చవచ్చు అని తెలియజేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్లతో దేశ భవిష్యత్తు మారుతుంది: జీవీ


