VZM: అయ్యన్నపేటలో 9వ తరగతి బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది నుంచి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడగా, మరో యువకుడు బెదిరింపులకు సహకరించాడు. బాలిక నుంచి రూ.30 వేలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో SP దామోదర్ ఆదేశాల మేరకు ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని DSP నరసింహరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై లైంగికదాడి ఆలస్యంగా వెలుగులోకి


