TG: MCRHRTలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించాలని సూచించారు. గత యాసంగిలో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతులకు 48 గంటలల్లోనే రూ.19,500 కోట్లను చెల్లించామని వెల్లడించారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ సూచనలు


