ఛత్తీస్‌గఢ్‌లో 2013లో మావోయిస్టులు జరిపిన దాడిలో కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ పూర్తి చేసిన ప్రత్యేక NIA కోర్టు.. పది మందిని దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరిచింది. వీరికి సెప్టెంబరు 16న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. విచారణ సమయంలో 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు న్యాయస్థానం వెల్లడించింది.
వార్తలు
దాడి కేసు.. 10 మందిని దోషులుగా తేల్చిన కోర్టు


