NTR: విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో అమలవుతున్న సంస్కరణలను మంత్రి వివరించగా, పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కోర్సుల రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


