హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులు'

ELR: విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులని, వారి సేవలు ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాది అని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు.