W.G: నరసాపురం మండలం సీతారాంపురం ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐఎంఎల్, ఏఐడీఎస్ విభాగాల ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన ఆ కళాశాల విద్యార్థుల స్మృతికి నివాళిగా వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు విద్యార్థులు తెలిపారు. వైయస్సార్ జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదానం చేసిన విద్యార్థులు


