KKD: కాకినాడలోని ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యాలను బ్రహ్మ ధ్యాన సత్సంగ్ మూత్ వింగ్ 'యువ భారత్' ఘనంగా సత్కరించింది. విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు నైతిక విలువలను (Moral Education) అందిస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది. విద్యార్థులలో మానవతా, నైతికత, ఐక్యతలను పెంచేందుకు యువ భారత్‌తో కలిసి ప్రయాణిస్తామని విద్యాసంస్థలు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం


