PPM: కూటమి పాలనలో పార్వతీపురం మున్సిపాలిటీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శనివారం డీసీసీ అధ్యక్షుడు వంగల దాలి నాయుడు, ఓబీసీ ఛైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు గంట మోహన్‌రావు తదితరులు మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. తాత్కాలిక కమిషనర్ టీ.అశోక్‌కుమార్‌ను కలిసి ఖాళీ పోస్టులపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
'పురపాలనను ప్రభుత్వం పట్టించుకోవాలి'


