కృష్ణా: గుడివాడ ప్రాంత ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు మత్స్య శాఖ మెమో నెం. 1756 విడుదల చేశారు. ఆక్వా రంగానికి విద్యుత్ యూనిట్ కేవలం రూ. 1.50లకే అందిస్తూ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చిందని రైతులు తెలిపారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి మత్స్య శాఖ మెమో


