కృష్ణా: బంటుమిల్లి మండలంలోని చినతుమ్మిడి గ్రామంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన బొల్లా శివరామయ్య ఇంటిని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము శనివారం పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'బాధిత కుటుంబానికి అండగా ఉంటాం'


