హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'

KDP: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని ASP విభూ కృష్ణ, సూచించారు. శనివారం ప్రొద్దుటూరులో ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డీజేలు,అధిక శబ్దం, బాణాసంచాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు పాటించి ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.