హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఐవిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, నెల్లూరు దిశ వారి ఆధ్వర్యంలో IEC క్యాంపెయిన్‌లో భాగంగా శనివారం ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు గ్రామం Z.P.P. ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు హెచ్ఐవి, TBపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు హెచ్ఐవి, TB వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆరోగ్య పరిరక్షణ, నివారణ చర్యల గురించి తెలియజేశారు.