హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

NTR: తిరువూరు(M) ఎర్రమాడు గ్రామంలో సైబర్ చైతన్య రథంతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం పోలీసులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఎస్సై శాతకర్ణి వివరించారు. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్‌లైన్, జాబ్ ఫ్రాడ్, కొరియర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్, OTP, సోషల్ మీడియా హ్యాకింగ్, ఫేక్ లింకులు మోసాలపై అవగాహన కల్పించారు.