W.G: పాలకొల్లు GVSVRM మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఎస్జీటిగా విధులు నిర్వహిస్తున్న జీ. నందిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. శనివారం భీమవరంలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులు మీదుగా ప్రశంస పత్రం, మెమెంటో అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తునందుకు గాను తనకు ఈ పురస్కారం లభించినట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నందిని


