హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది విగ్రహ గద్దె తొలగింపు సరికాదు:సూరయ్య

WGL: ఖానాపురం (M) అశోక్‌నగర్‌లో దివంగత మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను తొలగించడాన్ని నెక్కొండ మండల BRS అధ్యక్షుడు సూరయ్య ఖండించారు. విగ్రహ ఏర్పాటుకు నిబంధనలుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలని కోరారు. అధికారిక అనుమతులతో గౌరవప్రదమైన ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.