హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు

NRPT: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్ మండల కేంద్రంలోని నోబుల్ టాలెంట్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉపాధ్యాయుల గురుతర బాధ్యతపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహారిచారు. కరస్పాండెంట్ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ నవనీత విద్యార్థులు పాల్గొన్నారు.