అన్నమయ్య: సంబేపల్లి మండలంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి మంత్రి అండ


