NTR: భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. గుంటుపల్లిలో రీ సర్వే కార్యక్రమాన్ని అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీసర్వే లో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు తనిఖీ చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలి'


