ASF: MLC దండే విఠల్ చేసిన విమర్శలపై మాజీ MLA కోనప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగజ్ నగర్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఖబర్దార్ బిడ్డా.. నువ్వు నేను తేల్చుకుందాం రా, నేను ఇంటికాడనే ఉంటా' అంటూ బహిరంగ సవాల్ విసిరారు. నువ్వు చెంచాగిరి చేసి MLC అయ్యావని, కాళేశ్వరం ప్రాజెక్టు తరలిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.
తెలంగాణ
VIDEO: 'ఖబర్దార్ బిడ్డా.. నువ్వు నేను తేల్చుకుందాం రా: కోనప్ప


