VZM: గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ-2 పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అల్లు శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జిల్లా కలెక్టర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి నప్పుడు అన్ని చాలా బాగా ఉన్నందుకు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని అల్లు శ్రీనివాసరావును పిలిపించి మంత్రి శ్రీనివాస్‌చే సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
అల్లు శ్రీనివాసరావు మాస్టారుకు అరుదైన గౌరవం


