హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

Gen-Z యువతతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమావేశం

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం కోవూరు మండలంలోని గంగవరం గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాలు, AI, రాజకీయాలు, సోషల్ మీడియా, వంటి ఎన్నో అంశాలపై వారు అడిగిన ప్రశ్నలు, పంచుకున్న ఆలోచనలు ఎంతో ఆలోచింప జేశాయని పేర్కొన్నారు.