హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మామిడిపల్లిలో భరతమాత విగ్రహావిష్కరణ

SKLM: సోంపేట మండలం మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం భరతమాత విగ్రహాన్ని జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ ఆవిష్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. గురువు ద్వారా జ్ఞానాన్ని, తల్లిదండ్రుల ద్వారా ప్రేమ, బాధ్యతలను నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దున్న మాధవరావు ఉన్నారు.