E.G: రాజానగరం మండలం దివాన్చెరువు వద్ద గుర్తుతెలియని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు బొమ్మూరు CI పి. కాశీ విశ్వనాథం తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఆచూకీ తెలిసిన వారు CI నంబర్ 9440796533 లేదా SI కె. రమేష్ నంబర్ 9347741118ను సంప్రదించాలన్నారు
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


