WGL: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని WGL జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య కోరారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేశానన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని అధిష్ఠానాన్ని కోరారు.
తెలంగాణ
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నా: సాంబయ్య


