WGL: గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లిలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నాగరాజు శనివారం ఆవిష్కరించారు. శివాజీ మహారాజ్ ధర్మం, న్యాయం, స్వాభిమానంతో చేసిన పాలన నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే


