KMR: స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేడే చివరి అవకాశం. పీజీ పూర్తి చేసిన విద్యార్థులు, పీజీ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నేటి రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 15 లోపు మార్పులు, చేర్పులకు అధికారులు అవకాశం కల్పించారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు చివరి అవకాశం


