VSP: విశాఖ–ప్రయాగ్రాజ్ ప్రత్యేక రైలు సేవలు నిలిచిపోయాయి. ప్రయాణికుల డిమాండ్‌తో ప్రారంభించిన ‘ప్రయాగ్‌రాజ్–విశాఖ ట్రైన్ ఆన్ డిమాండ్’ రైలు కేవలం 3 ట్రిప్పులకే పరిమితమైంది. ఈ మూడు ట్రిప్పులూ దాదాపు 100% ఆక్యుపెన్సీతో నడిచాయి. తొలి సర్వీసు 14 గంటలకు పైగా ఆలస్యం కావడం, నిర్వహణ సమస్యలతో రైలును రద్దు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
విశాఖ-ప్రయాగ్రాజ్ స్పెషల్ రద్దు!


