AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో శనివారం ముసాయిదా వార్డులు జాబితాను విడుదల చేశారు. మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న 28 వార్డుల నుంచి 40 వార్డుల జాబితాను విడుదల చేశారు. సరిహద్దుల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజులలో తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి'


