మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లిలోని వెలుగొండ ప్రాజెక్టు పీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాటకాని పల్లి గ్రామానికి చెందిన పుష్పాల రాజ్ కుమార్, పుష్పాల వినయ్ కుమార్ గ్రామ సమీపంలోని ఫీడర్ కెనాల్ చూసేందుకు వెళ్లారు. కాలవలోకి దిగిన సమయంలో నీటి ఉధృతి వల్ల ఇద్దరూ గల్లంతయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కెనాల్‌లో ఇద్దరు గల్లంతు


