SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి నియామకానికి 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. గత నెల 14న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆలయంలో 81 మంది దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుదారుల వివరాలను పోలీసుల విచారణకు పంపి, నివేదికల ఆధారంగా ప్రభుత్వం 14 మంది సభ్యులతో త్వరలో నూతన బోర్డును నియమించనుంది.
తెలంగాణ
మల్లికార్జున స్వామి బోర్డుకు భారీగా దరఖాస్తులు


