హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకయ్య వయ్యేరులో యువకుడు గల్లంతు

ELR: వెంకయ్య వయ్యేరులో శుక్రవారం సాయంత్రం యువకుడు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. కోరుమిల్లి గ్రామానికి చెందిన ఉదరపల్లి రాజ్ కుమార్, కల్యాణం సురేశ్ కాశిపాడు వద్ద స్నానానికి దిగగా, సురేశ్ ఒడ్డుకు చేరగా రాజ్ కుమార్ గల్లంతయ్యాడు. ఎస్ఐ ఆకులమణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు వెంకయ్య వయ్యేరులో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు.