శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్న తమ్మినేని అమ్మాజీ షూటింగ్ క్రీడలో సత్తా చాటారు. ఏపీ పోలీస్ డ్యూటీ స్టేట్ మీట్‌లో ఒక సిల్వర్ మెడల్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. గతంలోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో సుమారు ఎనిమిది పతకాలు సాధించినట్లు ఆమె శనివారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
షూటింగ్‌లో మూడు సిల్వర్ మెడల్స్


