KMR: జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు, ఉపాధ్యక్షులుగా సుధీర్, నిర్మల, సంయుక్త కార్యదర్శిగా మహేష్, కోశాధికారిగా మహేందర్, మహిళా కార్యదర్శిలుగా జననీరాని, పద్మ ఎన్నికయ్యారు. మీడియా సమన్వయకర్తగా అనిల్ కుమార్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక


